రోజూ మెట్లు ఎక్కితే జరిగేది ఇదే..!

      మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో          ఆరోగ్య ప్రయోజనాలు

    నిత్యం మెట్లు ఎక్కితే గుండె          జబ్బులు దరిచేరవు

       రోజుకు కనీసం వెయ్యి    అడుగులు నడక ఆరోగ్యకరం

      వ్యాయామం చేయలేనివారు                మెట్లు ఎక్కితే మంచిది

       ఇది గుండె సామర్థ్యం   పెంచుకోవడానికి బెస్ట్‌ ఆప్షన్‌

      మెద‌డు, నాడీ వ్యవస్థల       పనితీరు పెరుగుతోంది

     మెట్లు ఎక్కేట‌ప్పుడు చాలా      కండ‌రాలు కదులుతాయి

       మెట్లు ఎక్కడం వల్ల క్యాన్సర్ల               ముప్పు తప్పుతోంది