చెత్తను తీసివేసి, చెత్త డబ్బాలను శుభ్రంగా ఉంచండి

వండిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయండి

రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి

బాత్రూమ్ శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం

స్వచ్చమైన గాలి ప్రవహించేలా ఇంట్లోని అన్ని భాగాల్లో..

వెంటిలేషన్‌ ఏర్పాట్లు చేయండి

మీ ఇంటిని తాజాగా మార్చడానికి మెక్కలను ఉపయోగించండి

మొక్కలు గాలిని శుద్ధి చేయడమే కాదు

వాటి నుంచి వెలువడే సవాసన వాతావరణాన్నిరిఫ్రెష్‌ చేస్తుంది