మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు
గాజులు సౌభాగ్యానికి సూచిక
మట్టిగాజులు చేతికి అందం మాత్రమే కాదు ఆరోగ్యాం కూడా
శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో శక్తి స్థాయులు పెరగడంతో పాటు అలసట తగ్గుతుంది
అందుకే గర్భిణులకు శ్రీమంతం చేసి చేతి నిండా గాజులు వేస్తారు
శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుందట..