జంతువు డీఎన్ఏ మనుషులకు చాలా దగ్గరగా ఉంటుంది

చింపాంజీ డీఎన్ఏ మనుషులకు చాలా దగ్గరగా ఉంటుంది

చింపాంజీలు మధ్య పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి

వాటిని చింప్స్ అని కూడా పిలుస్తారు

రెండు రకాలు: బొనోబోస్, సాధారణ చింపాంజీలు

ఇద్దరి డీఎన్ఏ మానవుల లాగానే 99శాతం ఉంటుంది

చింపాంజీలు మనుషులను ఫ్రెండ్స్‌గా భావిస్తాయి

చింపాంజీలు ఆడుకోవటం, నవ్వడం చేయవచ్చు

చింపాంజీలు మనలాగే వండిన ఆహారాన్ని తింటాయి