ప్రతి ఒక్కరికి కోపం అనేది సహజంగా వస్తుంది

పిల్లల అల్లరికి విసిగిపోయి  శాపనార్థాలు పెట్టేస్తుంటారు

కోపంలో తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం, శపించడం సహజం

అవి తమ పిల్లలకు అస్సలే తాకవు అనుకుంటారు పేరేంట్స్

తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయంట

కనిపెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు

నోటి నుంచి వచ్చే మాటలు తప్పక ఫలిస్తాయంట

కడుపునపుట్టిన వాళ్లను కోపంలో ఏదో ఒకటి అనేస్తే..

వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది