ఏడుస్తున్న పిల్లలను ఓదార్చడం తల్లిదండ్రులకు సవాల్‌

ఆకలి, అలసట కారణాలతో పిల్లలు ఏడుస్తారు

పిల్లలు తల్లిదండ్రుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు

పిల్లలు ఏడిచే సమయంలో తల్లిదండ్రులు శాంతంగా ఉండాలి

మీ బిడ్డను ప్రేమగా కౌగిలించుకుని కారణం తెలుసుకోండి

సంగీతం వల్ల పిల్లలు ఏడుపుఆపే అవకాశం ఉంది

బొమ్మలు ఇచ్చి పిల్లల దృష్టి మరల్చాలి

వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుండాలి

ఇష్టమైనవి కొనిచ్చినా పిల్లలు ఏడుపు ఆపుతారు