కాలిఫోర్నియా యూనివర్సిటీ తాజా అధ్యయనం
అనారోగ్యకరమైన కొవ్వు రెట్టింపు
రక్తంలో అవసరానికి మించిన లిపిడ్ స్థాయిలు
ఈ ఉత్పత్తులతో హృదయ సంబంధ వ్యాధులు
రొమ్ము క్యాన్సర్, మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు
గ్రిల్డ్, ఫ్రైడ్ చికెన్ తో మల్టీ హెల్త్ ఇష్యూస్
ఈ ఏడాదిలో దాదాపు 1మిలియన్ మందిపై ప్రభావం
మూడేళ్లలో 12% పెరిగిన సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్లు
కోళ్లను కెమికల్స్ తో పెంచడమే కారణమంటున్న వైద్యులు