చికెన్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ

చికెన్ బిర్యానీ, చికెన్ పచ్చడి, చికెన్ కర్రీని ఇష్టంగా తింటుంటారు

సండే వస్తే చాలు, ప్రతివాడ, ఇల్లు చికెన్ ఫ్రైల వాసనలే

చికెన్‌ను అందరూ కడిగి వండుతారు

అయితే చికెన్‌ను కడగడం వలన అందులో ఉండే బ్యాక్టీరియా..

వంటింట్లో పక్కనున్న ఇతర వస్తువులపైకి వెళ్తుందంట

ఇది ఆహారాలు త్వరగా పాడేయ్యాలా చేస్తుందంట

చికెన్ తెచ్చుకున్న వెంటనే, బౌల్‌లో వేసి, చికెన్ మీద చిటికెడు పసుపు..

అల్లం పేస్ట్ వేసి కలుపుకుంటే మంచిదట