చియావిత్తనాలను తినడానికి సరైనా మార్గం తెలుసా..
చియావిత్తనాలులో పోషకాలు పుష్కలం
బరువు తగ్గించడంలో చాలా మేలు చేస్తాయి
చియా విత్తనాలను రోజంతా ఎప్పుడైనా తినవచ్చు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ ప్రయోజనం
నానబెట్టిన చియా విత్తనాలను ఖాళీ కడుపుతో తినవచ్చు
చియావిత్తనాలను పాలలో నానబెట్టి కూడా తినవచ్చు
సలాడ్, తేనెలో చియావిత్తనాలను కలుపవచ్చు
చియాలో నిమ్మరసంలో కలిపి తింటే రోగనిరోధకశక్తి పెరిగింది