కొర్రలు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా.?
వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్ని లాభాలు
పండ్లు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం
చిరుధాన్యాల్లో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి
కొర్రల్లో మాంసకృతులపాటు పీచు పదార్థం అధికం
కడపునొప్పి, అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్
నిత్యం తినడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు
వీటిలో యాంటీ యాక్సిడెంట్లు
గర్భిణిలకు మంచిది
కొర్రలను రెగ్యులర్‌గా తినడం
వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రావు