ఇన్వెస్టర్స్, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, నటులు, సాహిత్యం, క‌ల్చర్‌, ఇలా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులకు..

10 ఏళ్ల కాలపరిమితితో ఈ గోల్డెన్ వీసాలను అందిస్తోంది యూఏఈ ప్రభుత్వం. ఈ వీసాను పొందిన సెలెబ్రిటీస్ వీళ్ళే 

రజనీకాంత్‌

 షారుఖ్‌ఖాన్

త్రిష

సంజ‌య్ ద‌త్‌

మౌనీ రాయ్‌

బోనీ క‌పూర్

ఉపాసన 

చిరంజీవి 

సునీల్ శెట్టి