ప్రతీ సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే గా జరుపుకుంటారు.
నేడు ఫాదర్స్ డే సందర్భంగా సెలెబ్రెటీలు తమ తండ్రులకు ఫాదర్స్ డే విషెష్ తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేశారు.
నాన్నతో మెగాస్టార్ చిరంజీవి
అల్లు అర్జున్, అల్లు అరవింద్
రకుల్ ప్రీత్ సింగ్
శ్రుతిహాసన్, కమల్ హాసన్
పిల్లతో క్యూట్ వీడియోను షేర్ చేసిన విగ్నేష్
మోహన్ బాబు , మంచులక్ష్మీ
అక్కినేని నాగార్జున , నాగచైతన్య
నాన్నతో నటి కాజల్ అగర్వాల్