యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోన్న కేరళ వయనాడ్‌ విపత్తు 

కొండచరియలు విరిగిపడటంతో 300 వందల పైగా ప్రాణాలు కోల్పోయిన ప్రజలు .

బాధితులకు  సాయం చేసేందుకు ముందుకొస్తున్న సినీ తారలు 

ఇప్పటికే  సీఏం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించిన పలువురు  సినీ తారలు 

మోహన్ లాల్ 3 కోట్లు 

హీరో సూర్య, కార్తీ ఫ్యామిలీ రూ.50 లక్షలు,

నయనతార, విఘ్నేశ్ శివన్ డా దంపతులు రూ.20 లక్షలు 

మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ రూ.35 లక్షలు

ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు

 రష్మిక ర.10 లక్షలు 

 Image Credits: Instagram