క్యారెట్‌లో ఫైబర్‌, ఐరన్‌, ప్రొటీన్‌ వంటి అనేక పోషకాలు

క్యారెట్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

రక్తపోటు నియంత్రణలో మేలు చేస్తుంది

గుండో సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది

బరువు తగ్గడంలో ప్రభావంతంగా ఉంటుంది

చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి

బలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది