క్యారెట్‌ తింటే కంటిచూపు మెరుగుపడుతుంది

రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి

రక్తపోటును, గుండె జబ్బులను నిరోధిస్తాయి

జీర్ణ ప్రక్రియలో అపసవ్యతలుంటే తగ్గిపోతాయి

మధుమేహాన్ని నియంత్రణలో ఉంటుంది

రోజు తింటే తినేవారి ఎముకలు పటిష్టం

ఊబకాయం బారిన పడనివ్వవు

పచ్చిది తింటే నోటికి మంచి వ్యాయామం

వీటితో దంతాలు దృఢంగా ఉంటాయి