ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.!

డీప్ బ్రీతింగ్ తీసుకోండి

మెడిటేషన్ చేయండి

మీలో మీరు మాట్లాడుకోండి

ఆఫీస్‌ పనులతో పాటు పర్శనల్ లైఫ్ కు టైం ఇవ్వండి

నచ్చిన ప్లేస్ ను ఊహించుకోండి

మంచినీటితో పాటు మంచి ఆహారం తీసుకోండి

నచ్చినవారితో మీ ఒత్తిడి గురించి షేర్ చేసుకోండి