పొద్దున్నే త్వరగా లేవాలని అలారం పెట్టుకుంటాం

అలారం చికాకు పెడుతుందని ఆఫ్‌ చేస్తుంటాం

అలా చేయడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు

మెలుకువ వచ్చిన వెంటనే లేవకూడదంటున్నారు

కాస్త కునుకు తీసి మళ్లీ లేవడం మంచిదని వెల్లడి

చురుకుగా ఉంటారు, స్పష్టమైన ఆలోచనలకు బెస్ట్‌

అలారం ఆఫ్‌ చేసి ఎక్కువ సేపు పడుకున్నా ప్రమాదమే

ఎన్నో అనర్థాలకు దారితీస్తుందంటున్న పరిశోధకులు

కాసేపు పడుకుని లేస్తేనే యాక్టివ్‌గా ఉంటారని స్పష్టం