గోర్లలో కనిపించే లక్షణాలతో కాలేయం గురించి తెలుస్తుంది

గోర్లు బలహీనంగా, విరిగిపోతే కాలేయ సమస్యలు ఉన్నట్టే

కాలేయ సమస్యలు ఉంటే గోర్ల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది

గోర్ల ఆకృతిలో మార్పులు కూడా సంభవిస్తాయి

గోర్ల ముందుభాగం కిందకి వంగిపోతే సమస్యలు ఉన్నట్టే

గోర్లు తెలుపు, లేత పసుపు, గులాబీ రంగులో ఉంటే డేంజర్‌

గోర్లపై చంద్రుడివంటి ఆకారం కనిపించకపోతే జాగ్రత్త

ఇలాంటి సంకేతాలను టెర్రీ నెయిల్స్‌ అని పిలుస్తారు

గోర్లపై పసుపు రంగు గీతలు ఉంటే కాలేయం దెబ్బతినే ఛాన్స్‌