చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగితేనే కానీ రోజు మొదలు కాదు.

కాఫీలో ఉండే ఎంజైమ్స్ చెడు కొవ్వును కరిగిస్తాయి.

జీవక్రియను మెరుగుపరిచి బరువును కంట్రోల్‌ చేస్తుంది

ఆకలిని తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది

విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.