మనదేశంలో టీ తాగేవారు ఎక్కువ

కొందరూ టీతో ఏదో ఒకటి తింటారు

టీతో పాటు ఉప్పు కలిపిన ఆహారం తింటారు

ఈ కాంబినేషన్‌ని చాలామంది ఇష్టపడతారు

కానీ టీ, ఉప్పు స్నాక్స్‌ చాలా హానికరం

టీలో ఉప్పు జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది

టీలో చక్కెర, నామ్‌కీన్‌లో ఉప్పు ఉంటుంది

తీపి, పులుపు కలిపి తినకూడ దంటున్న వైద్యులు  

దీనివల్ల గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది