అంజీర్‌లో ఫైబర్‌, విటమిన్‌ బి-6 అధికం

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ప్రతిరోజూ అంజీర్‌ పండ్లు తినడం మంచిదే

అంజీర్‌ పండ్లు అధిక వేడి కలిగి ఉంటాయి

వేసవిలో చాలా మంది తినేందుకు ఇష్టపడరు

వేసవిలో పరిమితంగా తినాలంటున్న నిపుణులు

ఎక్కువగా తింటే హానికరమంటున్న వైద్యులు

డైరెక్ట్‌గా తినకుండా నానబెట్టి తినాలని సలహా

వేసవిలో తినడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగు