తరచుగా స్ట్రాబెర్రీలను తినడం వల్ల బొలేడు లాభాలున్నాయి

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి షుగర్‌ పేషెంట్ల షుగర్‌ లెవల్స్ ను కంట్రోల్‌ చేస్తాయి.

కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా స్ట్రాబెర్రీలు చాలా మంచిది.

గుండె సమస్యలతో బాధపడేవారికి కూడా స్ట్రాబెర్రీలు చాలా మేలు చేస్తాయి