రోజూ 3 కాల్చిన వెల్లుల్లి తింటే బీపీ కంట్రోల్లో ఉంటుందా?

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చిగా, ఉడకబెట్టి, కాల్చి కూడా తినవచ్చు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 

కాల్చిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఇమ్యూనిటిని పెంచుతాయి.  

 కాల్చిన వెల్లుల్లిని ప్రతిరోజూ 3 రెబ్బలు తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 

 అధిక బీపీతో బాధపడేవారు వెల్లుల్లిని నిత్యం ఆహారంలో చేర్చుకోవాలి.

 అతిసారం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. 

ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తాగుతే డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. 

 వెల్లుల్లి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది. లైంగిక సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తినాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.