క్యాబేజీ జ్యూస్‌ తాగితే పొట్ట తగ్గుతుంది. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

క్యాబేజీ గుండె జబ్బులు, క్యాన్సర్‌ కి చెక్‌ పడుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీ జ్యూస్‌ తాగితే సరి.

ఇందులో పోటాషియం అధికంగా ఉంటుంది. 

ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

గుండెజబ్బులను దరి చేరకుండా కాపాడతాయి.

ఈ జ్యూస్‌ రెగ్యులర్‌ గా తాగితే కాలేయ పనితీరు మెరుగుపరుస్తుంది.