క్యాబేజీలో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు
క్యాబేజీలో అనేక పోషకాలు ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది
Fill in some text
గ్రీన్ కలర్ క్యాబేజీ ఎక్కువగా లభిస్తుంది
పోషకాలు, వాపులు, విటమిన్ సి, జీర్ణ ప్రక్రియ, గుండె ఆరోగ్యానికి, హైబీపీ, కొలెస్ట్రాల్, విటమిన్.కె పోషకాలు ఉన్నాయి
తరచూ క్యాబేజీని
తీసుకోవడం వల్ల క్యాన్సర్
రాకుండా ఉంటుంది
ఎరుపు, పర్పుల్, వైట్, గ్రీన్..
ఇలా భిన్న రకాల రంగుల్లో క్యాబేజీలున్నాయి
జీర్ణాశయానికి మేలు చేసి..మలబద్దకంపోయి జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది
ఎముకలు, కండరాలు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి