రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి

ఎంత ఆకలి వేస్తే అంత తినాలి

ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆ హారం తీసుకోవాలి

పెరుగులాంటి ప్రోబయోటిక్‌ ఆహారం తినాలి

కొవ్వు పదార్థాలను తక్కువగా తినాలి

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతో ముఖ్యం

ధూమ, మద్యపానానికి దూరంగా ఉండాలి