ఇండోర్ ప్లాంట్‌ల కంటే మెరుగైనది మరొకటి లేదు

ఇంటి మొక్కలను నాటాలనుకుంటే స్థలం ముఖ్యం

ఫర్నిచర్, మొక్కల మధ్య కొంత ఖాళీ ఉండాలి

గది అందంగా, మొక్కలు  బాగా జీవించగలవు

శాంతి కలువ, స్పైడర్ ప్లాంట్, కలబంద బెస్ట్ మొక్కలు

గాలి తక్కువగా ఉంటే వెదురు, అరెకా పామ్ మొక్కలు బెస్ట్

మొక్కలను తాజాగా ఉంచాలనుకుంటే ఉష్ణోగ్రత మస్ట్

మొక్కలు వికసిస్తుంటే మీ ఇల్లు  అందంగా కనిపిస్తుంది

మొక్కలు చనిపోకూండా సరైన కంటైనర్‌ను ఎంచుకోవాలి