పీల్‌ తీసిన బంగాళదుంపలను స్లైస్‌లుగా కట్‌ చేసి ఫ్రిజ్‌ లో పెట్టి వాటిని కళ్ల మీద పెట్టుకోవాలి

ఎగ్‌ వైట్‌ లో తేనె కలిపి కళ్ల మీద ఆప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కోవాలి.

గులాబీ రేకులను మరిగించి ఆ నీటిని చల్లార్చి..దూదితో కళ్ల పై అద్దుకోవాలి.

తరచూ నీరు తాగుతూండాలి.

చ‌ల్ల‌టి నీటితో త‌ర‌చూ క‌ళ్ళ‌ను శుభ్రం చేసుకోవాలి.

కంప్యూటర్ల ముందు గంటల తరబడి పని చేసే వాళ్ళు స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ ని తగ్గించడానికి రీడింగ్‌ గ్లాసెస్‌ వంటివి వాడాలి

కీరదోస ముక్కల్ని రోజూ కాసేపు కళ్లపై పెట్టుకోవాలి.

బాదం నూనె లేదా నెయ్యిని కాటుకలా పెట్టుకున్న కళ్ల మంటలు తగ్గుతాయి.

కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి