బ్రోకలీ అనేది మంచి పోషకమైన ఆకు పచ్చని కూర

బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలం

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది

బ్రోకలీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది

బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

బ్రోకలీ బరువు తగ్గడానికి తోడ్పడుతుంది

తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉన్నందున.. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది

అవయవాల్లో ఏర్పడే మంట, వాపును అడ్డుకుంటూ కాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది