ప్రస్తుతం డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు
మానసిక ఒత్తిళ్లు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం
బ్రెడ్ ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ కొన్ని రోజులకు ఫంగస్ వస్తాయి
బ్రెడ్ తయారీలో స్టార్చ్ అణువులు నీటిని గ్రహిస్తుంది
అది మృదువుగా, మెత్తగా మారి ఫ్రిడ్జ్‌లో ఉంచితే పాడవుతుంది
తినడంవల్ల వాంతులు, విరేచనాల ఇబ్బందులు రావచ్చు
బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంచితే ఇలా జరగదు
ఓపెన్ చేసి పెట్టినా ఫంగస్ రాకుండా ఉండాలంటే..
దానిని పరిశుభ్రమైన పొడివస్త్రంలో చుట్టి ఉంచాలి