స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది
ఫోన్ సమాచారాన్ని, విజ్ఞాన్ని అందించే చిన్నపాటి ప్రపంచం
ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా?
ఇందులో ఎలాంటి నిజం లేదని డబ్ల్యుహెచ్వో తేల్చేసింది
సుదీర్ఘంగా మాట్లాడేవారిని, దశాబ్దానికిపైగా మొబైల్ ఫోన్ వాడేవారిని..
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 11 మంది పరిశోధకులు చేశారట
ఫోన్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని ఆధారాలు లేవని తేల్చారు
1994-22 వరకు నిర్వహించిన 63 అధ్యయనాలను విశ్లేషించారు
ప్రపంచంలో బ్రెయిన్ క్యాన్సర్ల పెరుగుదల ఏ స్థాయిలో లేదు