విద్యార్థుల కోసం బ్రెయిన్ బూస్టింగ్ సూపర్ ఫుడ్స్

 యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన బ్లూబెర్రీస్ మెదడు పనితీరును,ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

సాల్మాన్, మాకేరెల్, ట్రౌట్ వంటి చేపల్లో ఒమేగా 3 ఉంటుంది. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

   వాల్నట్స్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉంటాయి. అభిజ్నా పనితీరును మెరుగుపరుస్తాయి. 

  అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. మెదడుకు రక్తప్రసరణను అందించడంలో సహాయపడతాయి. 

 డార్క్ చాక్లెట్ లో కోకో కంటెంట్ ఉంటుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. 

ఆకుకూరల్లో ఫొలెట్, విటమిన్ కె యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మెదడుకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.