ప్రస్తుత కాలంలో చాలా మంది బీపీతో బాధపడుతున్నారు
మారుతున్న జీవనశైలే కారణమంటున్న నిపుణులు
బీపీని తగ్గించుకోవాలంటే ఆహారంపై శ్రద్ధ అవసరం
సోడియం కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి
రోజుకు 2 వేల మి.లీ గ్రాముల సోడియం అవసరం
ఉప్పు తక్కువ తింటే రక్తనాళాలపై ఒత్తిడి పడదు
సోడియం తగ్గిస్తే బీపీ ప్రమాదం 40శాతం తగ్గుతుంది
ఉప్పు ఎక్కువగా తింటే గుండె, కిడ్నీ సమస్యలు
శరీరంలో సోడియం సమతుల్యంగా ఉండాలి