చీటికీ మాటికీ అలగడం కొందరు అమ్మాయిల అలవాటు

చిన్న విషయానికే పెద్ద రాద్ధాంతం చేస్తుంటారు

వాళ్ల మాట వినకపోతే ఇక అబ్బాయి సంగతి అంతే

తప్పు ఆమెదైనా అబ్బాయిలు సారీ చెప్పాల్సిందే

అతిగా మాట్లాడితే వాళ్లకు అస్సలు నచ్చదు

ఆమె అరిచినా..ఇతను శాంతం పాటించాలి

సారీ చెప్పే విషయంలో అబ్బాయిలు వెనకాడొద్దు

ఎన్ని తిట్టినా అబ్బాయిలు సర్దుకుపోవాలి

పంతానికి పోతే బంధాలు దూరంకాక తప్పదు