పుట్టిన రోజు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది

లీప్‌ సంవత్సరంలో పుట్టినవారికి నాలుగేళ్లకోసారి బర్త్‌డే

2024 లీప్‌ సంవత్సరానికి ఎంతో ప్రత్యేక స్థానం

జ్యోతిష్య శాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్న పండితులు

ఈ రోజు జన్మించినవారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది

ఫిబ్రవరి 29 కుంభరాశిలో అద్భుతమైన కలయిక

పంచ మహాపురుష రాజయోగాన్ని అనుభవిస్తారన్న పండితులు

వృషభం, సింహం, వృశ్చిక రాశిలో జన్మించినవారికి రాజయోగం

మేషం, కర్కాటక, మకర, తుల రాశుల వారికి రుచక యోగం