ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న విషయాలు ముఖ్యం
నిద్ర విధానం మీ ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది
నిద్ర శారీరకంగా, మానసికంగా విశ్రాంతినిచ్చే సమయం
అస్తవ్యస్తంగా నిద్రపోతే మనస్సుపై చెడు ప్రభావం పడుతుంది
బోర్లా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు
యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కడుపుపై నిద్రపోకూడదు
కడుపు మీద నిద్రపోతే జీర్ణక్రియను పాడుచేస్తుంది
వెన్నెముకపై ఒత్తిడి పడి కండరాల తిమ్మిరి, జలదరింపు..
వెన్ను, మెడ, భుజం కండరాలలో నొప్పి సమస్యలు వస్తాయి