మీ పిల్లలకు జ్ఞాపకశక్తి     పెంచాలనుకుంటాన్నారా?

    ఈ జ్యూస్‌ను పిల్లలకు తాగిస్తే     జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం

    ప్రత్యేకమైన ఆహారంతో   పిల్లలకు జ్ఞాపకశక్తి ఆధికం

    చదివింది గుర్తుండాలంటే     జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు                ఇవ్వాలి 

    ఎరుపు ద్రాక్ష,ఊదా రంగు బెర్రీ    పండ్లు జ్ఞాపకశక్తికి అద్భుతం 

    బ్లూబెర్రీలను తినిపిస్తే మెదడు   చురుగ్గా పనిచేస్తుంది

   వారంలో  2, 3 సార్లు చేపలు     తినాలి

    బాదం, జీడిపప్పు, పిస్తా,వాల్   నట్స్  రోజూ తినాలి

    సెలీనియం, మాంగనీస్, రాగి   వంటి పోషకాలు ఎక్కువ