ఆటం బాంబులా పేలిన కియారా అందాలు..!! 

 By Bhoomi

కియారా అద్వానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన లుక్స్, యాక్టింగ్ తో అభిమానులను మెప్పించింది. 

 ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల సెగలు రేపుతోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

సినిమాల్లోకి వచ్చిరాగానే ఈ బ్యూటీ సెన్సేషన్ గా మారింది. 

2014 నుంచి కియారా బాలీవుడ్ నటిగా ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉంది. 

ఫగ్లీ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీఫుల్ లేడీ.  

ఇప్పటి వరకు 20కిపైగానే చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు లవ్ స్టోరీస్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తన అభిమానులకు షేర్ చేస్తుంది. 

అప్ డేట్స్ మాత్రమే కాదు..గ్లామర్ ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.