సౌత్ సినిమాల్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీస్
కియారా అద్వానీ రామ్ చరణ్ జోడీగా త్వరలో గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది.
బాలీవుడ్ అగ్ర నటి అలియా బ్లాక్ బస్టర్ చిత్రం RRR లో నటించింది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 చిత్రంలో ఆ తర్వాత ఆర్‌సి 16 లో నటిస్తోంది
దీపిక బాహుబలి స్టార్ ప్రభాస్‌తో కలిసి కల్కి 2898 AD అనే సౌత్ ఫిల్మ్‌లో కనిపించనుంది.
ఐశ్వర్యరాయ్ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించింది.
బ్లాక్ బస్టర్ హిట్ కేజీఎఫ్ 2లో రవీనా టాండన్ ప్రధాన పాత్ర పోషించింది.
శిల్పాశెట్టి త్వరలో సౌత్ మూవీ కెడి-ది డెవిల్‌లో కనిపించనుంది.
దిశా పటానీ త్వరలో సౌత్ స్టార్ సూర్యతో కంగువ చిత్రంలో కనిపించనుంది.