స్లీవ్ లెస్ బ్లౌజ్..చూపు తిప్పుకోలేని అలియా చీరకట్టు..!!

By Bhoomi

 బాలీవుడ్ స్టార్ హీరోయిన అలియాభట్..సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 

బ్యూటీ ఫుల్ లుక్స్ తో మెరుస్తూ ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనిమిచ్చింది. 

బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్..వైట్ కలర్ చీర..అలియా అందాన్ని రెట్టింపు చేసింది..చెవిదుద్దులు అందాన్ని మరింత పెంచాయి. 

వైట్ కలర్ చీర...పొడవాటి చెవికమ్మలు...అబ్బా..అలియా చూపు కుర్రకారు మదిపోగొట్టేలా ఉంది కదూ. 

 ఈ చీరలో అలియా అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది..హెయిర్ లీవ్ చేసుకుని కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. 

మిరుమిట్లుగొలిపే చీరకట్టు...స్లీవ్ లెస్ బ్లౌజ్..మెడల్ డైమండ్ చోకర్..అలియాను చూస్తే చూపుతిప్పుకోలేము. 

బ్లాక్ కలర్ శారీలో అలియా అద్బుతంగా కనిపిస్తోంది...స్లీవ్ లెస్ బ్లౌస్ అందాన్ని మరింత పెంచింది. 

చీరకట్టులోనే కాదు మోడ్రన్ డ్రెస్సులోనూ అలియా అందంగా కనిపిస్తుంది.

గులాబీ రేకులకు తేనె రంగరిస్తే ఎలా ఉంటుందో..ఈ చీరలో అలియా అలా మెరిసిపోతుంది కదా. 

ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈశారీలో అలియా అందాలు అదరహో