బాలీవుడ్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' షోకు వెళ్లేందుకు నిరాకరించిన బాలీవుడ్ సెలెబ్రెటీలు వీళ్ళే
నటుడు షారుక్ ఖాన్ సీజన్ 5 తర్వాత.. ఆ షోకు మళ్ళీ వెళ్ళలేదు
వివాదాస్పద ప్రశ్నలను నివారించడానికి రణబీర్ కపూర్ కూడా ఈ షోకు హాజరు కాలేదట
అజయ్ దేవగన్
సల్మాన్ ఖాన్ సీజన్ 8లో పాల్గొనడానికి కావడానికి నిరాకరించారు.
జాన్ అబ్రహం
గోప్యతను దృష్టిలో ఉంచుకుని, ఐశ్వర్య షోకు కూడా షోకు హాజరు కావడానికి నిరాకరించారట
కంగనా ... షో పై విమర్శలు గుప్పించిన ఈ నటి తాను ఎప్పటికీ ఇందులో భాగం కానని చెప్పింది.
కార్తీక్ ఆర్యన్ కూడా షోలో పాల్గొనేందుకు నిరాకరించారు.
అనుష్క శర్మ వ్యక్తిగత ప్రశ్నలను నివారించడానికి షోకు దూరంగా ఉన్నారు.
ఇది కేవలం ఇంటర్నెట్ కథనం ప్రకారమే. దీనిని ఆర్టీవీ దృవీకరించలేదు.