అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.

ఇందులో భాగంగా నిన్న సాయంత్రం గ్రాండ్ గా సంగీత్ వేడుకను ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం.

ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు, స్టార్ క్రికెటర్స్  సందడి చేశారు 

ధోని- సాక్షి దంపతులు 

కియార- సిద్దార్థ్

సారా ఆలీఖాన్

హార్దిక్ పాండ్య

దీపికా పదుకొనె

జాన్వీ

వరుణ్ ధావన్