అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ హల్దీ వేడుకలో సారా అలీ ఖాన్ గుజరాతీ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది
గుజరాతీ లెహంగా-బ్లౌజ్ సెట్‌లో అందంగా మెరిసింది సారా
సారా అందమైన గుజరాతీ లుక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
నుదిటిపై చిన్న బిందీ సారా అందాన్ని మరింత పెంచింది
నిగనిగలాడే మేకప్, ట్రెండీ హెయిర్ స్టైల్, మెడలో హెవీ నెక్ సెట్ తో అభిమానుల చూపు తిప్పేసుకుంటుంది సారా
సారా స్టన్నింగ్ లుక్స్ పై ఫ్యాన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు.
Image Credits: Sara alikhan/ Instagram