టాప్ లేచిపోయేలా మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో..!!

By Bhoomi

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ కు బాగా దగ్గరైంది. 

తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను యాక్టింగ్ మెప్పించి..వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. 

మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతో ఈ బ్యూటీ నెట్టింట్లో రచ్చలేపుతోంది. 

ఈ మరాఠి భామ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపే దక్కించుకుంది. 

బోల్డ్ ఫెర్ఫామెన్స్ తోనూ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. 

బాలీవుడ్ లో నటిస్తూ..ఇటు దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. 

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. . 

 కోలీవుడ్ లో నూ నటించేందుకు మృణాల్ ఠాకూర్ రెడీ అవుతోంది. 

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.