మలైకా..చీరకట్టులో నువ్ కేక...!!

 By Bhoomi

 బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా చీరకట్టులో నెటిజన్లను మంత్రముగ్థులను చేస్తోంది. 

ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతో మెరిసిపోయే ఈ అమ్మడు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. 

గ్రీన్ కలర్ చీరతో బ్యూటీఫుల్ పిక్స్‎ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఐటెం సాంగ్స్‎తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈ భామ...తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 

తన అందంతో కటిపడేస్తూ మంచి ఫాలోయింగ్‎ను సంపాదించుకుంది. 

ఇటు తెలుగులోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్‎లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. 

 ఇక సోషల్ మీడియాలో మలైకా సందడి మమూలుగా ఉండదు. 

తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేస్తూ...అభిమానులతో ఎప్పుడూ టచ్‎లోనే ఉంటుంది. 

ఐదు పదుల వయస్సు వచ్చినా..తరగని అందంతో ఆకట్టుకుంటోంది.