మలైకా..చీరకట్టులో నువ్ కేక...!!
By Bhoomi
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా చీరకట్టులో నెటిజన్లను మంత్రముగ్థులను చేస్తోంది.
ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతో మెరిసిపోయే ఈ అమ్మడు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.
గ్రీన్ కలర్ చీరతో బ్యూటీఫుల్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈ భామ...తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
తన అందంతో కటిపడేస్తూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఇటు తెలుగులోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇక సోషల్ మీడియాలో మలైకా సందడి మమూలుగా ఉండదు.
తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేస్తూ...అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది.
ఐదు పదుల వయస్సు వచ్చినా..తరగని అందంతో ఆకట్టుకుంటోంది.