బాలీవుడ్ బ్యూటీ కియార హాట్ లుక్స్

హై-స్లిట్ గౌనులో కియార స్టన్నింగ్ లుక్స్ 

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కోసం ముస్తాబైన బాలీవుడ్ బ్యూటీ 

హిందీతో పాటు తెలుగులో కూడా దూసుకెళ్తున్న అమ్మడు 

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు

అందం, అభినయంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ 

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో 

Image Credits: Kiara Advani/ Instagram