బాలీవుడ్ సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరిద్దరి పెళ్లి వేడుక జూన్ 23న ముంబయిలోని సోనాక్షి సిన్హా స్వగృహంలో నిరాడంబరంగా జరిగింది.
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు
సోనాక్షి సిన్హా తన వెడ్డింగ్ సింపుల్ ట్రెడిషనల్ రెడ్ సారీ ధరించారు
వివాహానంతరం బాలీవుడ్ సెలెబ్రెటీల కోసం గ్రాండ్ రెస్పెషన్ ఏర్పాటు చేశారు సోనాక్షి సిన్హా, జహీర్
ఈ వేడుకల్లో బాలీవుడ్ సెలెబ్రెటీలు అజయ్ దేవగన్, అదితిరావు, సల్మాన్ ఖాన్, రేఖ పలువు హాజరయ్యారు