బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కల్కి చిత్రానికి సంబంధించిన BTS ఫోటోలను పంచుకుంది.

ఈ చిత్రంలో దిశా ప్రభాస్ సరసన రాక్సీ అనే పాత్రలో నటించింది. 

షూటింగ్ సమయంలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను, వీడియోలను పంచుకుంది ఈ బ్యూటీ

ప్రభాస్, డైరెక్టర్ నాగితో కలిసి ఉన్న ఫన్ మూమెంట్స్ షేర్ చేసుకుంది. 

ప్రభాస్ తో సాంగ్ షూట్ కు సంబంధించిన విజువల్ 

కల్కి టీమ్ తో కలిసి దిగిన ఫోటో 

సినిమాలో తన ఫైట్ సీక్వెన్స్ BTS కూడా షేర్ చేసుకుంది ఈ బ్యూటీ 

హాట్ అందాలతో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ