క్రీడలవైపు మొగ్గుచూపుతున్న బాలీవుడ్ నటులు
షారుఖ్ ఖాన్- కోల్‌కతా నైట్ రైడర్స్ (IPL)
జుహీ చావ్లా-కోల్‌కతా నైట్ రైడర్స్ (IPL)
ప్రీతి జింటా- పంజాబ్ కింగ్స్ (IPL)
అభిషేక్ బచ్చన్- జైపూర్ పింక్ పాంథర్స్ (ప్రో కబడ్డీ లీగ్)
జాన్ అబ్రహం-నార్త్ఈస్ట్ యునైటెడ్ FC (ISL)
రణబీర్ కపూర్-ముంబై సిటీ FC (ISL)
తాప్సీ పన్ను- పూణే 7 ఏసెస్ (ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్)
సంజయ్ దత్- హరారే హరికేన్స్ (T10 లీగ్)